హోమాలు, రుద్రాభిషేకాలతో పశుపతి నాథుని వైభవం

రాయచోటి, ఆగస్టు 13,అర్జున్ సమాచారం: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లోని సంబేపల్లిలో వెలసిన పశుపతి నాథునికి గురువారం వైభవంగా హోమాలు రుద్రాభిషేకాలు నిర్వహించారు.చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తజన సందోహం పూజలు అభిషేకాల లో పాల్గొని తరించా పసుపతినాథునికి వైభవంగా రుద్రాభిషేకంసంబేపల్లె శ్రీ గుహేశ్వరీ సమేత పసుపతినాథ ఆలయంలో 40 రోజుల మండల పూజలు బుధవారం వైభవంగా ముగిశాయి. మండల పూజల సందర్భంగా ప్రతిరోజూ పంచముఖ పశుపతినాథ స్వామివారికి రుద్రాభిషేకాలు, శ్రీ వినాయక స్వామివారికి, శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి,...