తండ్రి స్మారకార్థం విద్యార్థులకు పుస్తకాల పంపిణీ:

తండ్రి స్మారకార్థం విద్యార్థులకు పుస్తకాల పంపిణీ: అర్జున్ సమాచారం.జులై 13. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. జైపూర్: విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించి, ఉన్నత లక్ష్యాల సాధన దిశగా వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తండ్రి స్మారకార్థం 14వ జయంతి సందర్భంగా రామారావుపేట మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.మాజీ సర్పంచ్‌ నామాల సత్యవతి, తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చిన్ననాటి నుంచే జీవితంలో ఒక ఉన్నత...