ఫ్లాష్… ఫ్లాష్ …

ఫ్లాష్… ఫ్లాష్ ….. అర్జున్ సమాచారం, పెద్దపల్లి ఆగస్టు 13, ఓసీపీ-2 విస్తరణ లో భాగంగా భూ సేకరణ కోసం రాజాపూర్ గ్రామానికి పీడీ విడుదల చేయగా అందులో అవక తవకలు ఉన్నాయని 122 ఇండ్లు మిస్ అయ్యాయని రాజాపూర్ గ్రామస్థులు క్వారీ లోకి వెళ్లి పనులు నిలిపివేశారు .