పీడీలో పేరు లేకుండానే ఆర్‌అండ్‌ఆర్ నోటీసులు

రాజాపూర్‌లో 300 మందికిపైగా బాధితులకు నోటీసులు జారీ అర్జున్.సమాచారం./ఆగస్టు/12 పెద్దపల్లి.డెస్క్ మండలం.రాజాపూర్ గ్రామంలో భూసేకరణ ప్రక్రియలో భాగంగా సింగరేణి ప్రాజెక్టు నం. RPN-216కు సంబంధించి 300 మందికిపైగా గ్రామస్థులకు ప్రత్యేక ఉప కలెక్టర్ (భూ సేకరణ) కార్యాలయం నుంచి నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. బాధితుల వివరాల ప్రకారం, ప్రాథమిక నోటిఫికేషన్ (PN)లో పేర్లు ఉన్నప్పటికీ, పబ్లిక్ డిక్లరేషన్ (PD)లో తమ పేర్లు చేర్చలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, R&R (పునరావాస & పునరుద్ధరణ) అర్హతపై నోటీసులు జారీ చేయడం...