శ్రీ ఆదివార స్వామి జయంతి ఉత్సవాలను విజయవంతం చేయండి.
కమాన్ పూర్,అర్జున్ సమాచారం: కమాన్పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆదివార స్వామి జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ చైర్మన్ ముస్త్యాల దామోదర్ అన్నారు. ఈ మేరకు శ్రీ ఆదిపర్హా స్వామి ప్రాంగణంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 23 నుండి 26వ తేదీ వరకు కమాన్ పూర్ మండల కేంద్రంలో జరిగే స్వామివారి జయంతి ఉత్సవాలకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మాత్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు శీను బాబు పెద్దపల్లి ఎంపీ...