ఆసిఫాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
ఆసిఫాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆసిఫాబాద్ (కొమరం భీమ్).అర్జున్ సమాచార స్టాఫ్ రిపోర్టర్ , ఆగస్టు 15 ఆసిఫాబాద్ జిల్లాలోని పరేడ్ గ్రౌండ్ లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు, ఈ సందర్భంగా దేశ స్వతంత్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమం...