సింగరేణిలో కార్మిక సంఘాలన్నింటిని సమానంగా పరిగణించాలి సి.ఐ.టి.యు రాజారెడ్డి…
సింగరేణిలో కార్మిక సంఘాలన్నింటిని సమానంగా పరిగణించాలి సి.ఐ.టి.యు రాజారెడ్డి…… . …. ……. సింగరేణి కోల్ బెల్ట్ ప్రతినిధి అర్జున్ సమాచారం.. .. .. … ఆగస్టు 16 సింగరేణి సంస్థలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల కాల పరిమితి ముగిసినందున అన్ని కార్మిక సంఘాలను సమానంగానే చూడాలని ఏ సమావేశం నిర్వహించిన యాజమాన్యం గత ఎన్నికలలో పోటీ చేసిన సంఘాల అన్నింటితోను చర్చించాల్సిన అవసరం ఉందని ఆదివారం సి.ఐ.టి.యు ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి విడుదల చేసిన ఒక పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు ఆదివారం...