వనమాముల వరదాచార్యుల జయంతి సందర్భంగా ఘన నివాళులు

వనమాముల వరదాచార్యుల జయంతి సందర్భంగా ఘన నివాళులు, చెన్నూరు: అర్జున్ సమాచారం ఆగస్టు 16: పట్టణానికి చెందిన ప్రముఖ కవి, సాహితీవేత్త వనమాముల వరదాచార్యుల జయంతిని పురస్కరించుకుని బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మాట్లాడుతూ వనమాముల వరదాచార్యుల సాహిత్య సేవలను స్మరించుకున్నారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన రచనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మనిషేట్టి...