స్వాతంత్రం వచ్చి 80 ఏళ్లు అయ్యింది సామాన్యుల జీవితాలలో మిగిలింది ఏముంది!

స్వాతంత్రం వచ్చి 80 ఏళ్లు అయ్యింది సామాన్యుల జీవితాలలో మిగిలింది ఏముంది! … . . … అర్జున్ సమాచారం…. సింగరేణి కోల్ బెల్ట్ ప్రతినిధి ఆగస్టు 15 భారతదేశానికి బ్రిటిష్ పాలన నుండి విముక్తి కలిగి 80 ఏళ్లు గడిచిపోయింది అయినా కూడా పేద ప్రజలకు ఒరిగిందేముంది అనే ప్రశ్న సర్వత్ర దేశవ్యాప్తంగా వినిపిస్తుంది మన దేశంలో ధనికులు పెరిగారు కార్పొరేట్ సంస్థలు ఎదిగాయి కానీ పేదవాడు మరింత పేదవాడుగా మారాడు తప్ప స్వతంత్ర ఫలాలు కూటికి లేనోని గడప చేరలేదు పాలించిన...