ఒక్క వివోఏ… ఎన్నో శాఖల బాధ్యతలు!రుణాల నుంచి పశుపోషణ వరకు… పాఠశాలల నుంచి వ్యవసాయం వరకు అన్నీ వివోఏలపైనే!
ఒక్క వివోఏ… ఎన్నో శాఖల బాధ్యతలు!రుణాల నుంచి పశుపోషణ వరకు… పాఠశాలల నుంచి వ్యవసాయం వరకు అన్నీ వివోఏలపైనే! అర్జున్ సమాచారం.జులై 15. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. మంచిర్యాల, ఆగస్టు 15:గ్రామీణ మహిళా సంఘాల బలోపేతం, పేద కుటుంబాలకు జీవనోపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్న వివోఏలు ప్రస్తుతం అనేక రకాల బాధ్యతలను నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు గ్రామ సంఘాల పుస్తకాల నిర్వహణ, మరోవైపు రుణాల కల్పన, రుణాల వసూళ్లు, మరోవైపు వివిధ జీవనోపాధి కార్యక్రమాల పర్యవేక్షణతో వివోఏలపై పనిభారం రోజురోజుకూ...