ఐ ఎఫ్ టి యు రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆవిష్కరించిన కె విశ్వనాథ్ ఆరెల్లి కృష్ణ……
ఐ ఎఫ్ టి యు రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆవిష్కరించిన కె విశ్వనాథ్ ఆరెల్లి కృష్ణ…… .. .. సింగరేణి కోల్ బెల్ట్ ప్రతినిధి అర్జున్ సమాచారం ఆగస్టు 16 . రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఆదివారం ఐ ఎఫ్ టి యు రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పోస్టర్లను సిపిఐ ఎంఎల్ పార్టీ అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 22 23 తారీకుల్లో గోదావరిఖని అడ్డగుంట సిరి ఫంక్షన్ హాల్ లో నాల్గవ మహాసభలను నిర్వహిస్తున్నామని ఆదివారం సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు ఈ...