ఓడేడు శివారులో జూద స్థావరంపై పోలీసుల దాడి,నలుగురు వ్యక్తులు అదుపులోకి.. రూ.3,030 నగదు, 52 ప్లేయింగ్ కార్డులు స్వాధీనం.

ఓడేడు శివారులో జూద స్థావరంపై పోలీసుల దాడి,నలుగురు వ్యక్తులు అదుపులోకి.. రూ.3,030 నగదు, 52 ప్లేయింగ్ కార్డులు స్వాధీనం. అర్జున్ సమాచారం | ఆగస్టు 15 | ముత్తారం రిపోర్టర్. ముత్తారం, ఆగస్టు 14: ముత్తారం మండలం ఓడేడు గ్రామ పరిధిలోని వెంకటేశ్వరపల్లి గ్రామ శివారులో డబ్బులు పందెంగా పెట్టి మూడు కార్డులతో జూదం ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 14వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో నమ్మదగిన...