పెద్ద చెరువుకు గండి పడే ప్రమాదంఆరు నెలలుగా పట్టించుకోని అధికారులు.. గండి పడితే 200 ఎకరాలకు సాగునీరు కరువు

పెద్ద చెరువుకు గండి పడే ప్రమాదంఆరు నెలలుగా పట్టించుకోని అధికారులు.. గండి పడితే 200 ఎకరాలకు సాగునీరు కరువు. పెద్దపల్లి .అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 16, మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని పెద్ద చెరువుకు గండి పడే ప్రమాదం ఉన్నప్పటికీ అధికారులు ఆరు నెలలుగా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు కట్టకు పలు చోట్ల బలహీనత ఏర్పడి గండి పడే పరిస్థితి నెలకొన్నప్పటికీ సంబంధిత అధికారులు కనీస చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. చెరువుకు గండి పడితే సుమారు...