గోనెల మధుసూదన్ మరణం.సింగరేణి విశ్రాంతకార్మికుల ఉద్యమానికి తీరని లోటు.
గోనెల మధుసూదన్ మరణం.సింగరేణి విశ్రాంతకార్మికుల ఉద్యమానికి తీరని లోటు. .. కోల్ బెల్ట్ ప్రతినిధి అర్జున్ సమాచారం ఆగస్టు 16 . సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు గోనెల మధుసూదన్ మరణం రిటైర్డ్ ఉద్యోగుల సంఘానికి తీరని బాధను నష్టాన్ని మిగిల్చిందని ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంతాప సభలో మధుసూదన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన అనంతరం ఆ సంఘం నాయకులు గజెల్లి వెంకటయ్య గౌరవ అధ్యక్షులు రాళ్ల బండి రాజన్న లు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాట్లాడుతూ సింగరేణిలోని...