భీమారం లో బిఆర్ఎస్ కార్యకర్తల దర్నా :
భీమారం లో బిఆర్ఎస్ కార్యకర్తల దర్నా : భీమారం(మంచిర్యాల),అర్జున్ సమాచారం, ఆగస్టు 17: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమ పథకాలైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లను నిలిపివేసిందని ఆరోపిస్తూ భీమారం జాతీయ రహదారి పై సోమవారం బిఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపు మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి లబ్ధిదారులకు అందాల్సిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేయకుండా నిలిపివేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. పేద...