22ఎకు సంబంధించి 24గంట‌ల్లో 34 రిజిస్ట్రేష‌న్లు చేశాం తప్పును ఒప్పుకొని సరిదిద్దుతున్నాం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు సామాన్య ప్రజల హక్కులు, ఆస్తులకు పూర్తి రక్షణ క‌ల్పించే బాధ్య‌త మాది 15 రోజుల పాటు రోజువారీగా దరఖాస్తుల పరిశీలన మీడియాతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

అర్జున్ సమాచారం: ఇది పేదల ప్రభుత్వం. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో  పేదల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ పేదవాడికి అన్యాయం చేయద‌ని . పేదవాడి న్యాయబద్ధమైన భూమిలో ఒక్క అంగుళం కూడా ఈ ప్రభుత్వం తీసుకోద‌ని  వారి హక్కులు, ఆస్తులకు సంపూర్ణ రక్షణ కల్పిస్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మంత్రిమాట్లాడారు. 22ఏ నిషేధిత జాబితా వల్ల ప్రజలు ఆందోళన...