[22/08, 16:23] Maniram Singh: JAC ఆటో వ్యాన్ క్యాబ్ డ్రైవర్ల న్యాయమైన సమస్యలపరిష్కారానికై ఆగస్టు 24 నుండి నిరవధిక బందును జయప్రదం చేయండి టి మణి రామ్ సింగ్TNTUC రాష్ట్ర ఉపాధ్యక్షులు.
అర్జున్ సమాచారం ప్రతినిధి.బెల్లంపల్లి,ఆగస్టు 22.
[22/08, 16:23] Maniram Singh: పత్రిక ప్రతినార్ధం బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా. .. …… . .. బెల్లంపల్లి తెలుగుదేశం పార్టీ అనుబంధ కార్మిక సంఘం టిఎన్టియుసి ఆఫీసులో మంచిర్యాల జిల్లా టిఎన్టియుసి ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడమైనది ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా టిఎన్టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు టి మణిరామ్ సింగ్ గారు పాల్గొనడం జరిగింది ఈనెల ఆగస్టు24/8/26 తెలంగాణ ఆటో డ్రైవర్స్ వారి యొక్క సమస్యలను రాష్ట్ర పరిష్కరించాలని గతంలో ఎన్నోసార్లు లేబర్ లేబర్ కమిషనర్ గారికి రోడ్డు రవాణా శాఖ మాత్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లిన వారి యొక్క సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైనందున ఆగస్టు 23 8 26 రోజున అర్ధరాత్రి నుండి రవధిక సమ్మెలో పాల్గొంటున్నామని సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది ఆయన రాష్ట్రంలో ఆటో వాళ్ళు ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తూ వస్తుంది తమ జీవితాలు అగామగోచరంగా మారిన దృష్ట్యా ఏటా 12కే సంక్షేమ బోర్డు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఆటోలకు ఒకటే రకమైన పర్మిట్ ఉండాలని వారి ప్రధాన అంశం పైన ఈ ఉద్యమానికి ఆటో డ్రైవర్లు సిద్ధమయ్యారు వీరికి స్కూలు బస్సుల డ్రైవర్లు సైతం ఇప్పటికే మద్దతు ప్రకాశం ప్రకటించడం జరిగింది అందువల్ల విద్యాసంస్థలకు కూడా మొదటి రోజు నుండి ఇబ్బందులు తప్పేటట్లు లేవు కనుక విద్యాసంస్థలు ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటే తప్ప విద్యార్థులకు పంచాంగం తప్పేటట్టు లేవు అలాగే మండలాల్లో కొన్ని ప్రాంతాలకు ఇప్పటివరకు కూడా బస్సు సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం అంబులెన్స్ సౌకర్యాలు కూడా సరిగ్గా లేనటువంటి పల్లెలకు ఆటోలే దిక్కు పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రంలో ఆటో డ్రైవర్ కు 15000 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తు అనేక సంక్షేమ పథకాలను కూడా ఆటో డ్రైవర్లకు ఇస్తున్నారు కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డ్రైవర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించి పట్టణ పల్లెల్లో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సమ్మె నివారణకు చర్యలు చేపట్టాలని గతంలో మీరు ఇచ్చిన హామీలను అలాగే ఇండ్లు లేని నిరుపేద లైన ఆటో డ్రైవర్లకు ఇంద్రమ్మ ఇల్లు కట్టించి ఇవ్వాలని వారి యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేకపోతే నిరవధిక సమ్మెకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని టిఎన్టిసి నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో టి వని రామ్ సింగ్ టి ఎన్ టి యు సి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓ జీవరత్నం టిఎన్టియుసి జిల్లా అధ్యక్షులు పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు ముదిగంటి దామోదర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల సుధాకర్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బొల్లు మల్లయ్య పెద్దపల్లి పార్లమెంట్ ప్రచార కార్యదర్శి కొండి శ్రీనివాస్ యువజన సంఘం నాయకులు ఎస్ కే అస్గర్ పాషా కాసర్ల వెంకటేష్ ఆర్ గంగాధర్ గౌడ్ ఎండి అన్వర్ భాష గార్లు పాల్గొన్నారు