3వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్ మరియు టేబుల్ టెన్నిస్ క్లస్టర్ – 2026 పోటీలలో హైదరాబాద్ నగర పోలీసు అధికారుల ప్రతిభ — 1 స్వర్ణ, 5 కాంస్య పతకాల కైవసం విజేతలను అభినందించిన హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ శ్రీ డా. మహేశ్ మురలీధర్ భగవత్

అర్జున్ సమాచారం: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ వేదికగా ఈ నెల 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు నిర్వహించిన ‘3వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్ మరియు టేబుల్ టెన్నిస్ క్లస్టర్ - 2026’ (All India Police Meet) క్రీడా పోటీలలో హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న నలుగురు అధికారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొత్తం ఆరు పతకాలను (1 స్వర్ణ పతకం, 5 కాంస్య పతకాలు) కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా పతక విజేతలు నేడు...