మంచిర్యాలలో 30 మంది ఉద్యోగులు టీఎన్జీవో సభ్యత్వం స్వీకరణ….

మంచిర్యాలలో 30 మంది ఉద్యోగులు టీఎన్జీవో సభ్యత్వం స్వీకరణ.... ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాం – టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి. మంచిర్యాల:అర్జున్ సమాచారం, నవంబర్ 21 . మంచిర్యాల: ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీఎన్జీవో సంఘం నిరంతరం కృషి చేస్తుందని ఆ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి అన్నారు. టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జిల్లా ట్రెజరీ కార్యాలయం, జిల్లా పే అండ్ అకౌంట్స్ కార్యాలయాల్లో...