33 హష్‌మనీ కేసును రద్దు చేయించుకునేందుకు ట్రంప్‌కు మరో అవకాశం.

33 హష్‌మనీ కేసును రద్దు చేయించుకునేందుకు ట్రంప్‌కు మరో అవకాశం. న్యూయార్క్: అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 24. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు హష్‌మనీ కేసులో ఊరట లభించే అవకాశం ఉంది. తనపై నమోదైన క్రిమినల్ కేసును ఫెడరల్ కోర్టుకు బదిలీ చేయాలన్న ట్రంప్ అభ్యర్థనను మరోసారి పరిశీలించాలని రెండో సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు సోమవారం ఆదేశించింది. దీంతో ఈ కేసులో అధ్యక్ష హోదాలో తనకు ఉన్న న్యాయపరమైన రక్షణ ఆధారంగా తీర్పును రద్దు చేయించుకునేందుకు ట్రంప్‌కు మార్గం ఏర్పడింది. ముగ్గురు న్యాయమూర్తులతో...