బీర్పూర్ బాంబు బ్లాస్ట్ విషాద ఘటనకు 37 ఏళ్లు.
జగిత్యాల ప్రతినిధి అర్జున్ సమాచారం సెప్టెంబర్ 1
జిగిత్యాల జిల్లా బీర్పూర్ గుట్టపై 1989 సెప్టెంబర్ 1న పీపుల్స్‌వార్ అమర్చిన మందుపాతర పేలి 14 మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పట్వారి వంగనల్లీ తిరుపతిరావును మావోయిస్టులు హత్యమార్చగా, పోలీసులు వస్తారని ఉద్దేశంలో దారిలో 7 మంది మృతిచెందారు. అయితే పోలీసులు ధర్మపురి వైపు నుంచి రావడంతో.. పారపాటున సామాన్య ప్రజల జీవనాన్ని పేల్చేశారు. ఈ విషాద ఘటన జరిగి నేటికి 37 ఏళ్లు పూర్తవుతుంది.