నగదు బదిలీ పథకాలకు 4 లక్షల కోట్లా,

నగదు బదిలీ పథకాలకు 4 లక్షల కోట్లా, విశ్లేషణ) అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 20. నగదు బదిలీ పథకాలపై 2026-27లో  రాష్ట్రాలు రూ.4 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఇది స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 1 శాతంతో సమానం. 2022-23లో ఇది 0.6 శాతంగా ఉంది. అదే సమయంలో రాయితీలపై కూడా రాష్ట్రాలు అధికంగా ఖర్చు చేస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాల్లో రాయితీలు పెరిగాయి. 2018-19లో రాష్ట్రాల రెవెన్యూ వసూళ్లలో 16% రాయితీలపై ఖర్చు చేసేవారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి...