ఒక్క రాత్రిలో 4,250 మంది కోటీశ్వరులు.. ఆంత్రోపిక్ ఐపీవోతో కాసుల వర్షం!
ఒక్క రాత్రిలో 4,250 మంది కోటీశ్వరులు.. ఆంత్రోపిక్ ఐపీవోతో కాసుల వర్షం! అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 19. సంస్థలోని దాదాపు 70 శాతం మంది ఉద్యోగులకు భారీ సంపద ,ఏడుగురు వ్యవస్థాపకులకు ఒక్కొక్కరికి రూ.2,600 కోట్ల లాభం.ఫౌండర్లకు మొత్తంగా రూ.18,300 కోట్లకు పైగా ఆదాయం ఐపీవో ద్వారా ఏకంగా రూ.7.6 లక్షల కోట్ల నిధుల సేకరణ, కంపెనీ మొత్తం మార్కెట్ విలువ రూ.140 లక్షల కోట్లకు చేరికకృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న సంపద సిలికాన్ వ్యాలీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రికార్డులను తిరగరాస్తోంది....