25 రోజుల్లో 52 లక్షల పెళ్లిళ్లు..

25 రోజుల్లో 52 లక్షల పెళ్లిళ్లు.. ముంబై, నవంబరు 20, (అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 20). భారత్‌లో పెళ్లిళ్ల సీజన్ వ్యాపార రంగానికి భారీ ఊతం ఇవ్వనుంది. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 15 వరకు కేవలం 25 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా సుమారు 52 లక్షల వివాహాలు జరగనున్నాయని ,కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది. ఈ వివాహాల ద్వారా ఏకంగా రూ.7.5 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఆభరణాలు, దుస్తులు, ఆహార...