60 గణేష్ మండపాల విఘ్నేశ్వరున్ని దర్శించు కున్నమాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు

సిద్దిపేట,అర్జున్ సమాచారం: ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించడం మన సంస్కృతి, సంప్రదాయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే  హరీశ్ రావు అన్నారు. విఘ్నాలను తొలగించి కార్యసిద్ధిని ప్రసాదించే వినాయకుడి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని ఆకాంక్షించారు.వినాయక నవరాత్రుల సందర్భంగా  సిద్దిపేట పట్టణం లో 60 గణేష్ మండపాల లో కొలువైన విఘ్నేశ్వరున్ని దర్శించుకున్నారు కార్యక్రమంలో హరీశ్ రావు మాట్లాడుతూ. యజ్ఞం, హోమం, వ్రతం, పూజతో పాటు ఏ శుభకార్యమైనా వినాయకుడిని పూజిస్తామన్నారు. దేవుడిని ఎంత ఆడంబరంగా పూజించామన్నది ముఖ్యం కాదు..ఎంత భక్తి, శ్రద్ధతో...