రిమాండ్ లో 60 మంది ప్రభుత్వ ఉద్యోగులు…

రిమాండ్ లో 60 మంది ప్రభుత్వ ఉద్యోగులు... హైదరాబాద్, నవంబరు 18, (అర్జున్ సమాచారం ప్రతినిధి). తెలంగాణలో అవినీతి కేసుల్లో అరెస్టయి ప్రస్తుతం దాదాపు 60 మంది ప్రభుత్వ ఉద్యోగులు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నట్లు సమాచారం. చంచల్‌గూడ జైలులోనే సుమారు 35 మంది ఉండగా, 2025 అక్టోబర్ నుంచి 2026 జూన్ వరకు 107 మంది అధికారులు జైలుకు వెళ్లారు. మరోవైపు ప్రభుత్వ అనుమతి నిరాకరణతో 2023 నుంచి ఇప్పటివరకు 23 కేసులను ఏసీబీ మూసివేసింది. అవినీతి నిరోధక చర్యలు, కేసుల మూసివేత రెండూ...