తెలంగాణలో 60 లక్షల ఓట్లు కట్
తెలంగాణలో 60 లక్షల ఓట్లు కట్ హైదరాబాద్. ప్రతినిధి అర్జున్ సమాచారం ఆగస్టు 5 ఇంతవరకు తెలంగాణలో ఆరవై లక్షల ఓట్లు కట్ అయ్యాయి. సర్ ప్రక్రియ పూర్తయ్యే అనంతరం 60 లక్షల ఓటర్ల సంఖ్య తగ్గవచ్చని అధికారుల అంచనా. దాదాపు 40 లక్షల మంది ఓటర్లు జాబితాలోని అడ్రస్లో అందుబాటులో లేరని అధికారులు గుర్తించారు. చనిపోయిన వారు, తెలంగాణలో ఓటున్న పక్క రాష్ట్రాల వారు, రెండు, మూడు ఓట్లున్న వారు మరో 20 లక్షల మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. దీంతో మొత్తం...