ఘనంగా 70వ SGF క్రీడా సంబరాలుదర్యాపూర్ మోడల్ స్కూల్‌లో మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం
ఘనంగా 70వ SGF క్రీడా సంబరాలుదర్యాపూర్ మోడల్ స్కూల్‌లో మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 1 | ముత్తారం రిపోర్టర్ ముత్తారం మండలంలోని దర్యాపూర్ తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజీలో 70వ SGF (School Games Federation) క్రీడా సంబరాల్లో భాగంగా మండల స్థాయి క్రీడా పోటీలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కోకో, వాలీబాల్, కబడ్డీ తదితర క్రీడల్లో మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 150 మంది క్రీడాకారులు ఉత్సాహంగా...