7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు, హైదరాబాద్.

హైదరాబాద్,అర్జున్ సమాచారం: తెలంగాణ రాష్ట్రంలో వివిధ పోలీసు పోస్టుల నియామకానికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల షెడ్యూల్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. నిరుద్యోగ అభ్యర్థుల నుంచి ఆగస్టు 19 నుండి సెప్టెంబర్ 9వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు స్పష్టం చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకు సూచించిందితెలంగాణలో మొత్తం 7,437 పోలీస్ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపడుతూ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) బుధవారం నోటిఫికేషన్లను విడుదల చేయడం తెలిసిందే. ఇందులో...