డిసెంబ‌ర్ 20 నుండి 29వ తేదీ వ‌ర‌కు 8.34 ల‌క్ష‌ల మందికి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నంసామాన్య భ‌క్తుల‌కు 92% ప్రాధాన్య‌త.

డిసెంబ‌ర్ 20 నుండి 29వ తేదీ వ‌ర‌కు 8.34 ల‌క్ష‌ల మందికి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నంసామాన్య భ‌క్తుల‌కు 92% ప్రాధాన్య‌త. తిరుపతి:అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 19. రూ.2,750 కోట్లతో నిర్మించ‌నున్న‌యాత్రికుల టౌన్‌షిప్ కోసం డీపీఆర్, డిజైన్ల తయారీటీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమాన ,స్విమ్స్‌కు అదనంగా రూ.41.23 కోట్ల ప్రత్యేక గ్రాంటుతిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో డిసెంబ‌ర్ 20 నుండి 29వ తేదీ వ‌ర‌కు 8.34 ల‌క్ష‌ల మంది భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు అన్ని విభాగాల స‌మ‌న్వ‌యంతో ప్ర‌ణాళికాబద్ధంగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు...