వెంకటాపూర్ సబ్‌స్టేషన్‌లో 8 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం,పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సామర్థ్యం పెంపు.
వెంకటాపూర్ సబ్‌స్టేషన్‌లో 8 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం,పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సామర్థ్యం పెంపు. ఓవర్‌లోడ్ సమస్యలకు చెక్.. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా, అర్జున్ సమాచారం // అక్టోబర్ 15 // మంథని డెస్క్: మంథని డివిజన్ పరిధిలోని వెంకటాపూర్ గ్రామ 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యాన్ని 5 ఎంవీఏ నుంచి 8 ఎంవీఏకు పెంచారు. ఈ మేరకు గురువారం నూతన సామర్థ్యంతో ట్రాన్స్ఫార్మర్ను విజయవంతంగా ఛార్జింగ్ చేసినట్లు మంథని డీఈ వి. ప్రభాకర్ తెలిపారు. పెరుగుతున్న విద్యుత్ లోడ్‌కు...