భీమారం పిఎం శ్రీ జెడ్పీ పాఠశాల లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు.
భీమారం పిఎం శ్రీ జెడ్పీ పాఠశాల లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు. పదవ తరగతి ప్రతిభావంతులకు నగదు బహుమతులు అందజేసిన భీమారం సర్పంచ్ ఉస్కమల్ల విజయలక్ష్మి భీమారం(మంచిర్యాల),అర్జున్ సమాచారం, ఆగస్ట్ 15 పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భీమారం లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎంఈఓ శ్రీనివాస్ పిలుపు మేరకు భీమారం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీమతి ఉస్కమల్ల విజయలక్ష్మి-పున్నం చందు దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ...