పీ సీ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మృతురాలు కుటుంబానికి 50 కేజిల బియ్యం అందజేత.
జన్నారం ప్రతినిధి :అర్జున్ సమాచారం ఆగస్టు 17:
జన్నారం : కవ్వాల్ గ్రామానికి చెందిన ఎనువుల స్రవంతి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి పీసీఆర్ (పూర్ణచందర్రావు ) పౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం రోజున 50 కేజీల బియ్యన్ని ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మున్వర్ అలీఖాన్, నల్ల తీగల విష్ణు, సాయికుమార్, బినవేని రాహుల్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు

