ePaper
Thursday, September 3, 2026
ePaper
Homeతెలంగాణఇంకుడు గుంతలను పరిశీలించిన కేంద్ర బృందం.

ఇంకుడు గుంతలను పరిశీలించిన కేంద్ర బృందం.

📰 Generate e-Paper Clip

ఇంకుడు గుంతలను పరిశీలించిన కేంద్ర బృందం.

కమాన్ పూర్ అర్జున్ సమాచారం డెస్క్ సెప్టెంబర్ 3.
.

కమాన్‌పూర్ మండలం పేరపల్లి గ్రామంలో చేపడుతున్న ఇంకుడు గుంతల నిర్మాణాలను కేంద్ర బృందం ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణాలు, నిర్వహణ తీరుపై బృందం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ విధిగా ఇంకుడు గుంతలు నిర్మించుకొని భూగర్భ జలాల పెంపునకు సహకరించాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొంగోని సదయ్య, పంచాయతీ కార్యదర్శి సాయిశ్రీ, ఫీల్డ్ అసిస్టెంట్ పోల్దసరి రవి, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!