కేటీఆర్ సభకు హాజరైన రామగిరి మండల బీఆర్ఎస్ నాయకులు.
అర్జున్ సమాచారం // అక్టోబర్ 14 // రామగిరి ప్రతినిధి.
రామగిరి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్న సభకు రామగిరి మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు సభలో పాల్గొని తమ సంఘీభావాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పుల్లల కిరణ్, బీఆర్ఎస్ మాజీ జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు కలవేన సదానందం, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఇబ్రహీం, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కలవేన రమేష్, మహేందర్, పుల్లెల సంజీవ్, ఏల్పుల ఆంజనేయులు, నూనెటి లింగయ్య, పోలవీణ భీమయ్య, కాటం అనిల్, కాదాసీ రమేష్, వేముల మల్లయ్య, కన్నూరి కైలాస్ తదితరులు పాల్గొన్నారు.

