ePaper
Saturday, November 28, 2026
ePaper
Homeతెలంగాణపెద్దపల్లిపెన్షన్ మంజూరి పత్రాలు పంపిణీ.

పెన్షన్ మంజూరి పత్రాలు పంపిణీ.

📰 Generate e-Paper Clip

కమాన్ పూర్ నవంబర్ 28.అర్జున్ సమాచారం:
కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామపంచాయతీ పరిధిలో చేయూత పెన్షన్లు పత్రాలను సర్పంచ్ పోల్ దాసరి వనిత సాయికుమార్ లబ్ధిదారులకు అందజేశారు . ఇందులో వికలాంగులు వితంతువులు
ఒంటరి మహిళ గౌడ సంఘం పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాలు జూలపల్లి సర్పంచ్ పోలుదాసరి వనితా సాయికుమార్  ఆధ్వర్యంలో పంపిణీ జరిగింది .ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గడ్డం
రాజమహేందర్ వేముల సత్యనారాయణ ఉద్దమారి పద్మ బొల్లంపల్లి సంతోష్ కుమార్ ఇరుగురాల రమేష్ ఇరుగురాల రాజు బండి శంకర్ పులి ప్రవళిక లక్ష్మణ్ పంచాయతి కార్యదర్శి గుమ్మడి సదయ్య
కారోబార్ బర్ల భూమయ్య గ్రామ ప్రజలు మహిళలు పెన్షన్ లబ్ధిదారులు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!