గుండు పిన్నుపై మట్టి గణపతి.. అబ్బురపరిచిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్.

గుండు పిన్నుపై మట్టి గణపతి.. అబ్బురపరిచిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్. జగిత్యాల ప్రతినిధి :అర్జున్ సమాచారం సెప్టెంబర్ 14:: జగిత్యాల జిల్లా: జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ గుండు పిన్నుపై మట్టి గణపతి విగ్రహాన్ని రూపొందించారు. ఈ సూక్ష్మ గణపతి తయారీకి సుమారు 10 గంటల సమయం పట్టింది. గుండు పిన్ను, మట్టి, వాటర్ కలర్స్‌తో విగ్రహాన్ని తయారు చేసినట్లు దయాకర్ తెలిపారు. ప్రతి సంవత్సరం ప్రత్యేకమైన గణపతి విగ్రహాలను తయారు చేస్తున్నానని ఆయన చెప్పారు. పర్యావరణ పరిరక్షణ...