సింగరేణి OCP-2లో ,అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి.
సింగరేణి OCP-2లో ,అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి. అధికారులు–కాంట్రాక్టర్ల కుమ్మక్కుతో సంస్థ సంపదకు నష్టం జరుగుతోందని ఆరోపణలు,స్పేర్ పార్ట్స్ కొనుగోళ్లు, డిపో సామాగ్రి, ఆయిల్ వినియోగం, యంత్రాల నిర్వహణపై విజిలెన్స్ ఆడిట్ చేపట్టాలి: బీజేపీ నాయకుడు మొలుమూరి శ్రీనివాస్. రామగిరి (మండలం) అర్జున్ సమాచారం, డెస్క్ నవంబర్ 16. సింగరేణి RG-3 ఏరియాలోని OCP-2లో స్పేర్ పార్ట్స్ కొనుగోళ్లు, కాప్స్, డిపో సామాగ్రి సరఫరా తదితర వ్యవహారాల్లో కొంతమంది అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై సంస్థ సంపదను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని...