ముత్తారంలో స్వీడన్ దేశo ప్రతినిధుల బృందం పర్యటన…
ముత్తారంలో స్వీడన్ దేశo ప్రతినిధుల బృందం పర్యటన... అర్జున్ సమాచారం,నవంబర్ 27,ముత్తారం రిపోర్టర్... రీజనరేటివ్ వ్యవసాయంపై ఐకియా, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రతినిధుల ఆసక్తి.రైతుల సాగు విధానాలు, సమస్యలపై ఆరా.. ప్రకృతి సేద్యంపై ప్రశంసలు, ముత్తారం: నవక్రాంతి ఎఫ్‌పీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ల్యాండ్‌మార్క్ రీజనరేటివ్ అగ్రికల్చర్ ప్రాజెక్టులో భాగంగా ముత్తారం మండల కేంద్రంలోని రైతు వ్యవసాయ క్షేత్రాన్ని స్వీడన్ దేశానికి చెందిన ప్రతినిధుల బృందం గురువారం సందర్శించింది. ఐసీఎస్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ సతీష్ కుమార్ బోట్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ పర్యటనలో ఐకియా, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు....