ఈ నెల 22 నుంచి ఇంటింటా కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వే,మంచిర్యాల జిల్లాలో 650 బృందాలతో విస్తృత తనిఖీలు

ఈ నెల 22 నుంచి ఇంటింటా కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వే,మంచిర్యాల జిల్లాలో 650 బృందాలతో విస్తృత తనిఖీలు చర్మంపై స్పర్శలేని మచ్చలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి: రాష్ట్ర పరిశీలకురాలు డాక్టర్‌ విజయనిర్మల అర్జున్ సమాచారం // అక్టోబర్ 15 // స్టాఫ్ రిపోర్టర్ // మంచిర్యాల జిల్లా: జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లావ్యాప్తంగా ఈ నెల 22 నుంచి నవంబర్‌ 4 వరకు ఇంటింటా కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వే నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా...