మాటలు నమ్మరని కాగితాలతో దగా చేసిన ప్రభుత్వంహామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న సర్కార్‌.

మాటలు నమ్మరని కాగితాలతో దగా చేసిన ప్రభుత్వంహామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న సర్కార్‌. అన్నం పెట్టిన వారిపైనే కేసులు పెట్టించిన ఘనుడు దుద్దిళ్ల పథకాలు ఆపి దోపిడీ చేసి ఢిల్లీకి కప్పం కడుతున్నారు కేసీఆర్‌ వస్తేనే సబ్బండ వర్గాలకు మేలు – మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 3 | ముత్తారం రిపోర్టర్ ప్రజలు మోసపూరిత మాటలను నమ్మే పరిస్థితిలో లేరని, కాగితాలపై హామీలు రాసి ప్రజలను దగా చేసిన ఘనత మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల...