జన్మదిన వేడుకలతో పాటు ఉత్తమ అధికారులకు ఘన సన్మానం..
జన్మదిన వేడుకలతో పాటు ఉత్తమ అధికారులకు ఘన సన్మానం.. అర్జున్ సమాచారం.జులై 15. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. మంచిర్యాల, ఆగస్టు 15: టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్రీ శ్రీపతి బాపురావు, మాజీ జిల్లా కార్యదర్శి శ్రీ భూముల రామ్మోహన్ జన్మదినోత్సవ వేడుకలు శనివారం టీఎన్జీవో భవన్‌లో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు.స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా స్థాయిలో ఉత్తమ అధికారి...