ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రికి ఘనంగా స్వాగతం.

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రికి ఘనంగా స్వాగతం. కమాన్ పూర్/మంథని; అర్జున్ సమాచారం ప్రతినిధి అక్టోబరు 19. మంథని పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి, శ్రీ లలితాంబిక, శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల  శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సందర్శించారు. ఈ సందర్భంగా వేద పండితులు దుద్దిళ్ల మారుతి, వొజ్జల గణేష్, పల్లి మురళి ల ఆధ్వర్యంలో వేద పాఠశాల విద్యార్థులు వేద మంత్రాలతో మంత్రికి స్వాగతం పలికారు. దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మంత్రి...