బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యాలయానికి క్వార్టర్ కేటాయించాలి.
బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యాలయానికి క్వార్టర్ కేటాయించాలి. సెంటినరీ కాలనీలో అనువైన క్వార్టర్ కేటాయించాలని, ఆర్జీ-3 జీఎంకు వినతి,సంఘం కార్యకలాపాలకు ప్రత్యేక కార్యాలయం అవసరం. అర్జున్ సమాచారం .నవంబర్ 14 .రామగిరి రిపోర్టర్, రామగిరి, నవంబర్ 14: సింగరేణి సంస్థలో పనిచేస్తున్న బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమం, ఐక్యత, హక్కుల సాధన కోసం కృషి చేస్తున్న సింగరేణి కాలరీస్ బీసీ, ఓబీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయ ఏర్పాటుకు ప్రత్యేక క్వార్టర్ కేటాయించాలని సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు శనివారం...