మంద మరి, జనరల్ మేనేజర్ గారికి జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించడం జరిగింది. .. .. .

మంద మరి, జనరల్ మేనేజర్ గారికి జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించడం జరిగింది. .. .. . బెల్లంపల్లి.అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 30. సింగరేణి యజమాన్యం వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి 40 శాతం వాటా కార్మికులకు కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించాలని JAC డిమాండ్. . సింగరేణి యజమాన్యం వాస్తవ లాభాలను ప్రకటించకుండా ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ కార్మికులు ఆందోళన చెందుతున్నారు సింగరేణి కాలరీస్ సమస్త ప్రగతికి కార్మికులు పునాదులుగా నిలుస్తున్న సింగరేణి ఉద్యోగులు సమస్త నిర్దేశించిన ఉత్పత్తి...