అక్రమంగా సరిహద్దు దాటిమస్కట్ నుంచి ,దుబాయి జైల్లో మగ్గుతున్న జగిత్యాల జిల్లా వాసి.
అక్రమంగా సరిహద్దు దాటిమస్కట్ నుంచి ,దుబాయి జైల్లో మగ్గుతున్న జగిత్యాల జిల్లా వాసి. జగిత్యాల ప్రతినిధి ::అర్జున్ సమాచారం సెప్టెంబర్ 23:: ◉ లాయర్ ను నియమించి, స్వదేశానికి రప్పించాలని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ని ఆశ్రయించిన కుటుంబం. జగిత్యాల జిల్లా బీమారం మండలం మోత్కురావుపేట గ్రామానికి చెందిన ఏగుర్ల మల్లేశం గత ఆరు నెలలుగా దుబాయి జైలులో ఉన్నారు. మార్చి 8న దుబాయిలో జరిగిన తనిఖీల సందర్భంగా అక్కడి పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఎనిమిది ఏళ్ల క్రితం… 2018లో ఉపాధి కోసం ఓమాన్‌లోని...