ఇందారంలో వరుస చోరీలు.. మేనల్లుడే దొంగగా అరెస్ట్ ,చాకచక్యంగా దొంగనుపట్టుకున్న పోలీసులు.

ఇందారంలో వరుస చోరీలు.. మేనల్లుడే దొంగగా అరెస్ట్ ,చాకచక్యంగా దొంగనుపట్టుకున్న పోలీసులు. అర్జున్: సమాచారం చెన్నూర్ నియోజకవర్గ ప్రతినిధి అక్టోబర్ 2. మంచిర్యాల జిల్లా: జైపూర్ మండలం ఇందారం గ్రామంలో జరిగిన వరుస చోరీ కేసును పోలీసులు ఛేదించారు. పెళ్లికి హైదరాబాద్ వెళ్లిన ఇద్దరు అన్నదమ్ముల ఇళ్లలో చోరీ జరిగిన విషయం తెలిసిందే.పోలీసుల విచారణలో సంచలన విషయం బయటపడింది. బాధితుల మేనల్లుడు మహ్మద్ మద్గుల (22), బెల్లంపల్లి తన స్నేహితుడు సబ్బు లక్ష్మీనారాయణ (27) తో కలిసి చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు.తన మేనమామ కూతురును...