ఆదివాసీ నాయకపోడ్ హక్కుల కోసం ఈ నెల 24న ఉట్నూర్ సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ముట్టడి.జైపూర్ మండల ఆదివాసీ నాయకపోడ్ ప్రజలు భారీగా తరలిరావాలి.మండల అధ్యక్షుడు బిస్కుల రవి పిలుపు.

ఆదివాసీ నాయకపోడ్ హక్కుల కోసం ఈ నెల 24న ఉట్నూర్ సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ముట్టడి.జైపూర్ మండల ఆదివాసీ నాయకపోడ్ ప్రజలు భారీగా తరలిరావాలి.మండల అధ్యక్షుడు బిస్కుల రవి పిలుపు. అర్జున్ సమాచారం. ఆగస్టు 22. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. జైపూర్: ఆదివాసీ నాయకపోడ్‌ల హక్కుల పరిరక్షణ, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న ఉట్నూర్‌లోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని ముట్టడించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆదివాసీ నాయకపోడ్ హక్కుల పరిరక్షణ కమిటీ జైపూర్ మండల అధ్యక్షుడు బిస్కుల రవి...