ట్రాక్టర్ యజమానుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం,
ట్రాక్టర్ యజమానుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం, నవంబర్ 27న ట్రాక్టర్ యజమానుల సేవా సమితి సమావేశం.. ప్రతి సభ్యుడు హాజరుకావాలని పిలుపు... మంచిర్యాల:అర్జున్ సమాచారం .నవంబర్ 21 .డెస్క్. మంచిర్యాల పట్టణంలోని ట్రాక్టర్ యజమానుల సమస్యల పరిష్కారంతో పాటు, అసోసియేషన్ నియమ నిబంధనలు, ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు ఈ నెల 27వ తేదీన ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు మంచిర్యాల ట్రాక్టర్ యజమానుల సేవా సమితి ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు ట్రాక్టర్ యజమానుల సేవా సమితి , ముఖ్య సభ్యులు సమావేశమై...