రాజకీయాలకు అతీతంగా ఆత్మీయ పలకరింపు,తోట చంద్రయ్యను పరామర్శించిన పుట్ట మధుకర్.
రాజకీయాలకు అతీతంగా ఆత్మీయ పలకరింపు,తోట చంద్రయ్యను పరామర్శించిన పుట్ట మధుకర్. అర్జున్ సమాచారం // అక్టోబర్ 6 // రామగిరి రిపోర్టర్. రాజకీయాలకు అతీతంగా మానవ సంబంధాలకు విలువనిస్తూ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆత్మీయతను చాటుకున్నారు. రామగిరి మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పెద్దపల్లి జిల్లా స్థాయి పదవిలో ఉన్న తోట చంద్రయ్య హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న పుట్ట మధుకర్ ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రయ్య ఆరోగ్య పరిస్థితిని...